Sangareddy: సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం హిటాచి ఏటీఏంలో చోరీ

Sangareddy: ఏటీఏంలోని మూడు బ్యాటరీలను ఎత్తుకెళ్లిన దొంగలు

Dhatripriya
Published on: 15 Feb 2023 3:06 PM IST
ATM Thieves In Sangareddy District
X

Sangareddy: సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం హిటాచి ఏటీఏంలో చోరీ

Sangareddy: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఇంద్రేశంలో హిటాచి ఏటీఎంను దొంగలు బ్రేక్ చేశారు. ఏటీఎం మిషన్‌ లోపల ఉన్న మూడు ఎలక్ట్రిక్ బ్యాటరీలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Dhatripriya

Dhatripriya

Next Story