Revanth Reddy: అమరవీరుల స్థూపంపై కనీసం అమరుల పేర్లు కూడా లేవు

Revanth Reddy: 9ఏళ్లలో కేసీఆర్ సర్కార్‌ ప్రజలను దగా చేసింది

Shekhar G
Published on: 22 Jun 2023 3:32 PM IST
At Least There Are No Names Of The Martyrs On The Martyrs Stupa Says Revanth Reddy
X

Revanth Reddy: అమరవీరుల స్థూపంపై కనీసం అమరుల పేర్లు కూడా లేవు

Revanth Reddy: అమరవీరులను తెలంగాణ ప్రభుత్వం అవమానిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను పూర్తిగా కించపరిచేవిధంగా అమరవీరుల స్మారకం ప్రారంభమవుతుందన్నారు. అమరవీరుల స్థూపంపై కనీసం అమరుల పేర్లు లేకపోవడం దారుణమ్నారు. 63కోట్లతో ప్రారంభమైన అమరవీరుల స్మారకం 180కోట్లకు చేరిందన్నారు. 1వేయి 569మంది అమరవీరుల వివరాలను శిలాఫలకం మీద చెక్కించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story