రాజ్‌భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు

At-home program at Hyderabad Raj Bhavan
x

 రాజ్‌భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు

Highlights

Raj Bhavan: కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సారిగా ఎట్ హోం కార్యక్రమం

Raj Bhavan: హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై ఆతిథ్యం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సారిగా ఎట్ హోం కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories