Assigned Land Issue: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోడు భూముల వివాదం
Assigned Land Issue: పచ్చటి పల్లెల్లో మళ్ళీ పోడు చిచ్చు * వృత్తి ధర్మం పేరుతో ఫారెస్టు అధికారుల అత్యూత్సాహం
వరంగల్ జిల్లాలో పోడు భూముల వివాదం (ఫైల్ ఇమేజ్)
Assigned Land Issue: పచ్చటి పల్లెల్లో మళ్ళీ పోడు చిచ్చు మొదలైంది. పోడు భూములు రణరంగమవుతున్నాయి. అటు అధికారులు - ఇటు ప్రజాప్రతినిధుల మధ్య మాటల యుద్దానికి వేదికగా మారుతుంది. సీఎం ఆదేశించినా కొందరు అటవీశాఖ సిబ్బంది ఆగడం లేదు. వృత్తి ధర్మం పేరుతో అత్యూత్సాహంతో ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోడు భూముల వివాదంలో అసలేం జరుగుతుంది..?
Next Story




