logo
తెలంగాణ

హైదరాబాద్‌లో పోకిరి అస్లాం అరెస్ట్!

హైదరాబాద్‌లో పోకిరి అస్లాం అరెస్ట్!
X
Highlights

ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎంత మందికి శిక్ష పడుతున్నా కొంతమంది దుర్మార్గులు మారడం లేదు. మహిళలపై వేధింపులకు పాల్పడుతునే ఉన్నారు. స్నేహం ముసుగులో మోసాలకు పాల్పడుతున్న అస్లాం ను రాచకొండ షీ టీమ్స్ అరెస్ట్ చేసింది.

ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎంత మందికి శిక్ష పడుతున్నా కొంతమంది దుర్మార్గులు మారడం లేదు. మహిళలపై వేధింపులకు పాల్పడుతునే ఉన్నారు. స్నేహం ముసుగులో మోసాలకు పాల్పడుతున్న అస్లాం ను రాచకొండ షీ టీమ్స్ అరెస్ట్ చేసింది. లేడి లెక్చరర్‌ను స్నేహం పేరుతో పరిచయం పెంచుకుని.. ఫోటోలను తీసుకున్నాడు. ఆ తర్వాత ఫోటోలను డిలీట్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేశాడు. అలాగే ఇద్దరు ఇంజనీరింగ్ అమ్మాయిల ఫోటోలను తీసుకుని వేధించాడు. సహనం కోల్పోయిన ఆ యువతులు షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయడంతో అస్లాం బాగోతాలు బయటపడ్డాయి. ఇప్పుడు తాను చేసిన నేరాలకు జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు.

Web TitleAslam arrested in Hyderabad
Next Story