Telangana: ఏఎస్సై మహిపాల్‌ రెడ్డి మృతి

Telangana: నిజాంపేట రోడ్‌లో డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ నిర్వహిస్తున్న సమయంలో * ఏఎస్సై మహిపాల్‌ రెడ్డిని ఢీ కొట్టిన మందుబాబులు

Sandeep Eggoju
Updated on: 31 March 2021 11:22 AM IST
ASI Mahipal Reddy Passed Away
X
ఏఎస్సై మహిపాల్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana: ఏఎస్సై మహిపాల్‌ రెడ్డి మృతి చెందారు. నిజాంపేట రోడ్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న సమయంలో ఏఎస్సైని ఢీ కొట్టారు మందుబాబులు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తప్పించుకునేందుకు యత్నించిన మందుబాబులు ఏఎస్సైని ఢీ కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రిలో చేర్చగా మూడు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏఎస్సై మహిపాల్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితం మృతిచెందారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story