Ashwini Vaishnaw: తెలంగాణలో రైల్వే అభివృద్ధి కోసం ప్రధాని కృషి చేస్తున్నారు
Ashwini Vaishnaw: తెలంగాణకు రూ.4400 కోట్లు రైల్వే బడ్జెట్‌లో కేటాయించారు
Ashwini Vaishnaw: తెలంగాణలో రైల్వే అభివృద్ధి కోసం ప్రధాని కృషి చేస్తున్నారు
Ashwini Vaishnaw: సికింద్రాబాద్‌లో వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారన్నారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. తెలంగాణలో రైల్వే అభివృద్ధి కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు 4వేల 400 కోట్లు కేటాయించారని..తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Next Story




