Asaduddin Owaisi: ప్రధాని మోడీపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు

Asaduddin Owaisi: సెంట్రల్ విస్టా నిర్మాణ సందర్శనకు ప్రధాని ఒక్కరే వెళ్లడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు.

Arun Chilukuri
Updated on: 27 Sept 2021 9:30 PM IST
Asaduddin Owaisi Slam PM Modi Inspection of Parliament Building Construction Site
X

Asaduddin Owaisi: ప్రధాని మోడీపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు

Asaduddin Owaisi: సెంట్రల్ విస్టా నిర్మాణ సందర్శనకు ప్రధాని ఒక్కరే వెళ్లడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు. ప్రధాని ఒక్కరే వెళ్లడం రాజ్యాంగ విరుద్దమని సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావించారు. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మెన్ లేకుండా ప్రధాని ఎలా వెళ్తారని ఓవైసీ ప్రశ్నించారు. సుప్రీం తీర్పు ప్రకారం పార్లమెంట్ అనేది రాజ్యాంగానికి ప్రాధమిక భాగం అన్న ఓవైసీ.. న్యాయ, శాసన శాఖల్లో తలదూర్చొద్దని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story