Asaduddin Owaisi: ఆర్టికల్ 370 రద్దు చేసి ఏం సాధించారు? కశ్మీర్లో హిందువులకు రక్షణ లేకుండా పోయింది..

Asaduddin Owaisi: జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఏం సాధించారన్నారు MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ.

Arun Chilukuri
Updated on: 16 Aug 2022 8:46 PM IST
Asaduddin Owaisi Blames Centre for killing of Kashmiri Pandit
X

Asaduddin Owaisi: ఆర్టికల్ 370 రద్దు చేసి ఏం సాధించారు? కశ్మీర్లో హిందువులకు రక్షణ లేకుండా పోయింది..

Asaduddin Owaisi: జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఏం సాధించారన్నారు MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ. కాశ్మీర్లో హిందూ పండిట్లకు రక్షణ లేకుండా పోయిందని, ఇది పూర్తిగా బీజేపీ వైఫల్యమేనన్నారు. కాశ్మీర్ నుంచి లక్షలాది మంది హిందువులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బయటకు వచ్చారని, వారికి ఇప్పటివరకు రక్షణ కల్పించలేకపోయారన్నారు అసదుద్దీన్. కాశ్మీర్ పండిట్ హత్య నరేంద్రమోదీ ప్రభుత్వ వైఫల్యానికి ఉదాహరణ అని అన్నారు. పండిట్ల హత్యలకు బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story