Ponnam Prabhakar: మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారమే కులగణన తీర్మానం చేశాం

Ponnam Prabhakar: ఎలాంటి ఇబ్బందులు లేకుండా కులగణన చేస్తాం

Shekhar G
Published on: 17 Feb 2024 11:20 AM IST
As We Mentioned In The Manifesto, We Have Decided On Caste Census Says Ponnam Prabhakar
X

Ponnam Prabhakar: మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారమే కులగణన తీర్మానం చేశాం

Ponnam Prabhakar: మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారమే కులగణన తీర్మానం చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణనపై అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నామని... తీర్మానంపై గంగుల కమలాకర్‌ అనుమానం వ్యక్తం చేయడం శోచనీయమన్నారు. అనుమానాలు పక్కనపెట్టి ఇప్పటికే సర్వే చేసిన... ఆయా రాష్ట్రాల నుంచి వివరాలు తెలుసుకోవాలన్నారు. నిధుల కొరతపై ఎలాంటి అనుమానాలు అవసరంలేదన్న మంత్రి పొన్నం.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కులగణన చేస్తామన్నారు.

Shekhar G

Shekhar G

Next Story