Arvind Dharmapuri: మెట్టుపల్లిలో ఛాయ్ పే చర్చ కార్యక్రమం

Arvind Dharmapuri: పసుపు బోర్డు ఇందూరు గడ్డ మీదనే ఉంటుంది

Shashank Gullapelli
Published on: 11 April 2024 8:51 PM IST
Arvind Dharmapuri Participated Chai Pe Charcha Program In Metpally
X

Arvind Dharmapuri: మెట్టుపల్లిలో ఛాయ్ పే చర్చ కార్యక్రమం 

Arvind Dharmapuri: జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలోని బస్‌డిపో దగ్గర చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. రానున్న రోజుల్లో పసుపు ధర 25 వేల నుంచి 35 వేలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేనది అరవింద్ తెలిపారు. పసుపు బోర్డు నూటికి నూరు శాతం ఇందూరు గడ్డ మీదనే ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ పసుపు బోర్డుకు దేశవ్యాప్తంగా కార్యాలయాలు ఉంటాయని వివరించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story