Arvind Dharmapuri: రైతుబంధు పేరుతో బీఆర్ఎస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది

Arvind Dharmapuri: మంత్రి ప్రశాంత్‌రెడ్డి రైతులను దోచుకుంటున్నారు

Shekhar G
Published on: 9 Nov 2023 8:35 AM IST
Arvind Dharmapuri Comments On Prasanth Reddy
X

Arvind Dharmapuri: రైతుబంధు పేరుతో బీఆర్ఎస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది

Arvind Dharmapuri: గత పదేళ్లుగా బాల్కొండ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు ఎంపీ ధర్మపురి అర్వింద్. ఏ ఒక్క రైతును మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదుకోలేదని ధ్వజమెత్తారు. రైతుబంధు పేరుతో బీఆర్ఎస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి రైతులను దోచుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు ఎంపీ ధర్మపురి అర్వింద్.

Shekhar G

Shekhar G

Next Story