Arvind Dharmapuri: కాంగ్రెస్‌ నేతలు నాపైకి అమాయకులను రెచ్చగొడుతున్నారు

Arvind Dharmapuri: ఓట్లకు నోట్లు పంచడం బీజేపీ సంస్కృతి కాదు

Shekhar G
Published on: 21 Feb 2024 5:52 PM IST
Arvind Dharmapuri Comments On Congress Government
X

Arvind Dharmapuri: కాంగ్రెస్‌ నేతలు నాపైకి అమాయకులను రెచ్చగొడుతున్నారు

Arvind Dharmapuri: కాంగ్రెస్‌ నేతలు తనపైకి అమాయకులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు ఎంపీ అరవింద్. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న అర్వింద్‌.. హాట్‌ కామెంట్స్‌ చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచడం అవినీతి అన్న అర్వింద్.. ఓట్లకు నోట్లు పంచడం బీజేపీ సంస్కృతి కాదని చెప్పారు.

Shekhar G

Shekhar G

Next Story