Arvind Dharmapuri: దొరల పాలన అంతమయ్యి.. ప్రజాస్వామ్య పాలన వచ్చింది

Arvind Dharmapuri: వాగ్ధానాలను పూర్తి చేస్తారనే నమ్మకం లేదు

Shekhar G
Updated on: 26 Jan 2024 8:15 PM IST
Arvind Dharmapuri Comments On Congress
X

Arvind Dharmapuri: దొరల పాలన అంతమయ్యి.. ప్రజాస్వామ్య పాలన వచ్చింది

Arvind Dharmapuri: నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవాల్లో మొదటిసారి పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. తెలంగాణలో ఈసారి స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్నట్లు అనిపించిందన్నారు. దొరల పాలన అంతమయ్యి.. మళ్లీ ప్రజాస్వామ్య పాలన వచ్చిందనే నమ్మకం కలిగిందన్నారు అర్వింద్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలల కావొస్తున్నా.. వారు చేసిన హామీలు అమల్లోకి రానప్పటికీ.. వాగ్ధానాలను పూర్తి చేస్తారనే నమ్మకం లేదన్నారు అర్వింద్.

Shekhar G

Shekhar G

Next Story