Arvind Dharmapuri: బీసీలను కాంగ్రెస్ చిన్న చూపు చూస్తోంది

Arvind Dharmapuri: కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోంది

Shekhar G
Published on: 17 Nov 2023 2:13 PM IST
Arvind Dharmapuri Comments On Congress
X

Arvind Dharmapuri: బీసీలను కాంగ్రెస్ చిన్న చూపు చూస్తోంది

Arvind Dharmapuri: కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన డి శ్రీనివాస్ ను సోనియాగాంధీ మోసం చేసిందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. బీసీ కావడంతోనే తన తండ్రిని సోనియాగాంధీ అన్యాయానికి గురిచేసిందని అరవింద్ ఆరోపించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీసీలకు టికెట్లు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటున్న ఎంపీ ధర్మపురి అరవింద్.

Shekhar G

Shekhar G

Next Story