హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు

Hyderabad: అందరిచూపు ఖైరతాబాద్ గణేష్‌ వైపే

Jyothi
Updated on: 28 Aug 2022 1:37 PM IST
Arrangements for Ganesh Navaratri Celebrations in Hyderabad
X

హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు

Hyderabad: హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరిచూపు ఖైరతాబాద్ గణేష్‌ వైపే ఉంది. అయితే ఖైరతాబాద్‌లో ఈసారి 50 అడుగుల మట్టిగణపతి రూపకల్పన పూర్తయ్యింది.

Jyothi

Jyothi

Next Story