‌Huzurabad: హుజురాబాద్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

‌Huzurabad: 306 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

Sandeep Eggoju
Published on: 28 Oct 2021 3:20 PM IST
Arrangements Are Completed to Huzurabad By-Elections
X

హుజురాబాద్ ఉప ఎన్నికలకి ఏర్పాట్లు పూర్తి (ఫైల్ ఇమేజ్)

‌Huzurabad: హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో అదనపు బలగాలను ఏర్పాటు చేశామంటున్న ఆర్వీ కర్ణన్.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story