Ganesh Immersion: వరంగల్‌లో గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లు

Ganesh Immersion: భక్తి శ్రద్ధలతో వినాయక శోభాయాత్ర

Sandeep Eggoju
Published on: 19 Sept 2021 7:51 AM IST
Arrangements are Completed for Ganesh Immersion in Warangal
X

గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి (ఫైల్ ఇమేజ్)

Ganesh Immersion: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. వినాయక మండపాల నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు వరంగల్‌ పోలీస్‌ సిబ్బంది. బందోబస్తుకు 1,200 మంది పోలీస్‌ సిబ్బందిని ఏర్పాటు చేశామంటున్న వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషీ.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story