Aroori Ramesh: బీజేపీలో చేరిన ఆరూరి రమేష్
Aroori Ramesh: కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Aroori Ramesh: బీజేపీలో చేరిన ఆరూరి రమేష్
Aroori Ramesh: ఎస్సీ వర్గీకరణ ప్రధాని మోడీతోనే సాధ్యమన్నారు వర్ధన్న పేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ . కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీలో కండువా కప్పుకున్నారు. అవినీతి లేని పాలన కోసం బీజేపీ కార్యకర్తగా పనిచేస్తానని ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ బీజేపీ ఎంపీ స్థానం నుండి ఆరూరి రమేష్ బరిలో ఉండనున్నట్లు సమాచారం.
Next Story




