YS Sharmila: షర్మిల బెయిల్‌ పిటిషన్‌పై నేడు వాదనలు

YS Sharmila: బెయిల్‌పై కౌంటర్ దాఖలు చేయనున్న పోలీసులు

Dhatripriya
Updated on: 25 April 2023 9:34 AM IST
YS Sharmila: షర్మిల బెయిల్‌ పిటిషన్‌పై నేడు వాదనలు
X

YS Sharmila: షర్మిల బెయిల్‌ పిటిషన్‌పై నేడు వాదనలు

YS Sharmila: YSRTP అధ్యక్షురాలు షర్మిల బెయిల్‌ పిటిషన్‌పై నేడు వాదనలు కొనసాగనున్నాయి. షర్మిల తరఫు లాయర్ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై... పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. పోలీసులపై దురుసు ప్రవర్తన నేపథ్యంలో నిన్న షర్మిలను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు.

Dhatripriya

Dhatripriya

Next Story