Telangana Elections 2023: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు పరిశీలకుల నియామకం ఈ నెల 10 నుంచి రంగంలోకి

Telangana Elections 2023: రేపట్నుంచి రంగంలోకి దిగనున్న వ్యయ పరిశీలకులు

Shekhar G
Published on: 2 Nov 2023 2:04 PM IST
Appointment Of Observers For Telangana Legislative Assembly Elections
X

Telangana Elections 2023: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు పరిశీలకుల నియామకం

Telangana Elections 2023: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించింది ఈసీ.ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పరిశీలకులుగా బాధ్యతలు అప్పజెప్పింది. ఈ నెల పదో తేదీ నుంచి సాధారణ పరిశీలకులు రంగంలోకి దిగనున్నారు. కాగా 39 మంది ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించింది ఈసీ. ఇప్పటికే 60 మంది ఐఆర్ఎస్, ఐఆర్ఏఎస్ అధికారులకు వ్యయ పరిశీలకులుగా నియమించింది. రేపట్నుంచి వ్యయ పరిశీలకులు రంగంలోకి దిగనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story