CEO Vikas Raj: ఇంటి వద్ద ఓటింగ్‌ కోసం ఏప్రిల్‌ 22 వరకు దరఖాస్తుకు అవకాశం

CEO Vikas Raj: తెలంగాణలో 90,365 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

Shashank Gullapelli
Published on: 18 March 2024 6:17 PM IST
Application for voting at home till April 22 Says Vikas Raj
X

CEO Vikas Raj: ఇంటి వద్ద ఓటింగ్‌ కోసం ఏప్రిల్‌ 22 వరకు దరఖాస్తుకు అవకాశం

CEO Vikas Raj: హోమ్ ఓటింగ్ కోసం ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నిక అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ఆర్వో వద్ద పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ ఉంటుందని చెప్పారు. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే సరైన పత్రాలు చూపాలన్నారు. నిబంధనలకు లోబడే ప్రచారం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో మొత్తం 90,365 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story