నాగార్జున సాగర్‌పై ఏపీ తెలంగాణ పంచాయితీ

Nagarjuna Sagar: సాగర్‌లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఏపీ డిమాండ్

Jyothi
Published on: 5 April 2022 10:54 AM IST
AP Telangana Panchayat on Nagarjuna Sagar
X

నాగార్జున సాగర్‌పై ఏపీ తెలంగాణ పంచాయితీ

Nagarjuna Sagar: ఏపీ తెలంగాణ మధ్య సాగర్ పంచాయితీ మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ సర్కార్ అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో తాగు నీటి అవసరాలు తీర్చుకోలేకపోతున్నామని, నీరు వృధా అవుతోందని ఏపీ వాదిస్తోంది. తెలంగాణ సర్కార్‌ను నిలువరించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కేఆర్ఎంబీకి విజ్ఞప్తి చేసింది. విద్యుత్ ఉత్పత్తి చేయగా వృధాగా పోతున్న నీటితో పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి ఇబ్బందులు వస్తున్నాయని ఏపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Jyothi

Jyothi

Next Story