చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సెటైర్లు.. ఆల్‌ ఫ్రీ బాబు ప్రస్తుతం ఫ్రీగా..

ఎన్నికలకు ముందు అన్ని ఫ్రీగా ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. నేడు ఆల్ ఫ్రీ బాబుగా నిలిచిపోయాడు

Rama Rao
Updated on: 1 Jan 2022 5:41 PM IST
AP Speaker Tammineni Seetharam Satires on Chandrababu
X

చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సెటైర్లు

Thammineni Seetharam: ఆల్‌ ఫ్రీ బాబు ప్రస్తుతం ఫ్రీగా ఉండాలని ఎద్దేవా చేశారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్. ఎన్నికలకు ముందు అన్ని ఉచితంగా ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. నేడు ఆల్ ఫ్రీ బాబుగా నిలిచిపోయాడంటూ విమర్శించారు. శ్రీకాకుళంలో జరిగిన జగనన్న పించన్ పథకం కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రబాబు ఫ్రీలపై ప్రజలకు నమ్మకం లేకపోవడంతో ఆయనను ఫ్రీగా ఉంచారన్నారు స్పీకర్ తమ్మినేని.


Rama Rao

Rama Rao

Next Story