ఇవాళ మున్సిపల్‌ ఎన్నికల్లో వాలంటీర్ల నిషేధంపై ఏపీ హైకోర్టు తీర్పు

Arun Chilukuri
Published on: 3 March 2021 10:21 AM IST
AP high court to give Judgement on Volunteers Issue
X

ఇవాళ మున్సిపల్‌ ఎన్నికల్లో వాలంటీర్ల నిషేధంపై ఏపీ హైకోర్టు తీర్పు

మున్సిపల్‌ ఎన్నికల్లో వాలంటీర్ల నిషేధంపై ఇవాళ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాలంటీర్లు పర్మినెంట్‌ ఉద్యోగులు కాదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాలంటీర్లపై ఫిర్యాదులు వచ్చాయని ఈ నేపథ్యంలోనే ఉత్తర్వులు ఇచ్చామని ఎస్‌ఈసీ తరపు లాయర్‌ తెలిపారు. ఇరువర్గాల వాదనలు, ప్రతివాదనలు విన్న హైకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story