TS High Court: తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతుల హౌస్ మోషన్ పిటిషన్

TS High Court: కృష్ణా జలాల విషయంలో తెలంగాణ సర్కార్ తీరుపై పిటిషన్

Sandeep Eggoju
Updated on: 4 July 2021 5:05 PM IST
AP Formers House Motion Petition in Telangana High Court
X

తెలంగాణ హై కోర్ట్ (ఫోటో ది హన్స్ ఇండియా)

TS High Court: తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ సర్కార్ తీరుపై పిటిషన్ వేశారు. ఇక తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరారు ఏపీ రైతులు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story