AP, TS Water Disputes: కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్

AP, TS Water Disputes: కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

Arun Chilukuri
Published on: 5 July 2021 3:32 PM IST
AP Farmers Moves High Court Over Krishna Water Dispute
X

తెలంగాణ హైకోర్టు(ఫైల్ ఇమేజ్ )

AP, TS Water Disputes: కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. కృష్ణా జిల్లా రైతులు లంచ్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై కాసేపట్లో తెలంగాణ హైకోర్టు విచారించనుంది. జూన్ 28న తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 34 విడుదల చేసి విద్యుదుత్పత్తికి నీటిని అక్రమంగా తరలిస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే జీవోను కొట్టివేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని లంచ్‌ మోషన్ పిటిషన్‌ను కృష్ణా జిల్లా రైతులు వేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story