TDP: తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్

నేడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి తీసుకోవాల్పిన... చర్యలపై నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 10 Aug 2024 11:26 AM IST
AP CM Chandrababu Plans To Rebuild Party In Telangana
X

TDP: తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ 

TDP: తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇకపై టీటీడీపీ నేతలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. నేడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి తీసుకోవాల్పిన... చర్యలపై నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు. పార్టీ కార్యకర్తలతోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు.

ఏపీలో అధికారం చేపట్టాక.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చిన చంద్రబాబు.. ఇక్కడి నేతలతోనూ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. టీడీపీకి పూర్వవైభవం కోసం.. పార్టీ అధ్యక్షుడు, సభ్యత్వ నమోదుపై చర్చించారు. నిన్నటి సమావేశంలో.. పొలిట్‌బ్యూరో కూడా తెలంగాణలో పార్టీ బలోపేతానికి మొగ్గు చూపడంతో.. త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యచరణ సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story