Somu Veerraju: తెలంగాణ సీఎం కేసీఆర్ పై సోము వీర్రాజు ఫైర్

Somu Veerraju: అప్పులు కూడా తెచ్చుకోలేక ఆస్తులు అమ్ముకుంటున్నారు

Rama Rao
Updated on: 16 Feb 2022 12:16 PM IST
AP BJP Chief Somu Veerraju Fires on CM KCR | Telugu News Today
X

 తెలంగాణ సీఎం కేసీఆర్ పై సోము వీర్రాజు ఫైర్

Somu Veerraju: తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైరయ్యారు. ప్రధాని మోడీపై విమర్శలు చేసే అర్హత కేసీఆర్‌కు లేదని ప్రపంచ దేశాలన్నీ భారత్‌ వైపు చూస్తున్నాయన్నారు సోమువీర్రాజు. మోడీని తరిమేస్తారా.. బీకేర్‌ ఫుల్‌ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అప్పులు కూడా తెచ్చుకోలేక ఆస్తులు అమ్ముకుంటున్నారని ఏపీ ప్రజలను బ్లాక్‌మెయిల్‌ చేసే నువ్వా మాట్లాడేది అంటూ విరుచుకుపడ్డారు. సోనియాకు సాష్టాంగ నమస్కారం చేసిన చరిత్ర మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు.

Rama Rao

Rama Rao

Next Story