తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఉదయం 9 గంటల వరకు పోలింగ్‌ శాతం ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఉదయం 9 గంటల వరకు పోలింగ్‌ శాతం ఇలా..

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 May 2024 10:21 AM IST
AP Assembly and Telangana Lok Sabha polls
X

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఉదయం 9 గంటల వరకు పోలింగ్‌ శాతం ఇలా..

Elections 2024: తెలంగాణలో 17 లోక్ సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. ప్రజలు బారులు తీరుతున్నారు. ఉదయం 9గంటల వరకు..9.51శాతం నమోదు అయింది. మొదటి రెండు గంటల వరకు.. దాదాపు 10శాతం పోలింగ్ నమోదు అయింది. పోలింగ్‌కు వాతావరణం కూడా సహకరిస్తోంది. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బైపోల్లో ..6.28శాతం పోలింగ్ నమోదు అయింది.

చదురు మదురు ఘటనలు మినహా ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు.. ఉదయం 9గంటల వరకు ..9.25 శాతం పోలింగ్ నమోదు అయింది. మెల్ల మెల్లగా పోలింగ్ సెంటర్లకు..ఓటర్ల తాకిడి పెరుగుతోంది. ఓటర్లు క్యూ లైన్లు రద్దీగా మారాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story