తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ శాతం ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ శాతం ఇలా..

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 May 2024 12:11 PM IST
AP And TS Lok Sabha Elections 2024 Polls
X

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ శాతం ఇలా..

Election 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో జోరు చూపిస్తున్నారు ఓటర్లు. ఉ.11 గంటల వరకు 24. 31 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఉదయం 9గంటల వరకు 9.51 శాతం నమోదు కాగా.. 11గంటల వరకు పోలింగ్ శాతం 24కి పెరిగింది. అంటే.. 9 గంటల నుంచి 11గంటల వరకు... 15శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

ఏపీలో గంట గంటకు పెరుగుతోన్న పోలింగ్ శాతం. ఉ.11గంటల వరకు 23.10శాతం పోలింగ్ నమోదు. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్న ఓటర్లు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటేసేందుకు గంటకుపైగా సమయం. ఓటు వేయడానికి ఉత్సాహం చూపిస్తున్న యుూత్, మహిళలు, వృద్ధులు.. తొలి 2 గంటల్లో 10శాతం ఓటింగ్, 9నుంచి 11వరకు 13శాతం ఓటింగ్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story