RS Praveen Kumar: రాష్ట్రంలో మహిళా వ్యతిరేక, దళిత వ్యతిరేక పాలన కొనసాగుతుంది

RS Praveen Kumar: ఆరు గ్యారెంటీలు అని చెప్పి.. మహిళల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా చేస్తోంది

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Aug 2024 7:36 PM IST
Anti-women and anti-Dalit rule will continue in the state Says RS Praveen Kumar
X

RS Praveen Kumar: రాష్ట్రంలో మహిళా వ్యతిరేక, దళిత వ్యతిరేక పాలన కొనసాగుతుంది

RS Praveen Kumar: రాష్ట్రంలో మహిళా వ్యతిరేక, దళిత వ్యతిరేక పాలన కొనసాగుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. షాద్‌ నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దళిత మహిళను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అని చెప్పి.. మహిళల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా చేస్తోందన్నారు. రాష్ట్రంలో పాలన భర్త్ రఫ్ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అధికార పార్టీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story