logo
తెలంగాణ

లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులకు యువకుడు ఆత్మహత్య

Another youth Committed suicide due to Loan App Harassment
X

లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులకు యువకుడు ఆత్మహత్య

Highlights

*లోన్‌యాప్‌లో రూ.3 లక్షలు తీసుకున్న శ్రీరాముల శ్రవణ్.. లోన్‌ తిరిగి చెల్లించకపోవడంతో చిత్రహింసలకు గురి చేసిన నిర్వాహకులు

Suicide: లోన్ యాప్ వేధింపులకు మరోకరు బలయ్యారు. కరీంనగర్‌ జిల్లాలో లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక శ్రీరాముల శ్రవణ్ ఆత్మహత్యకు యత్నించాడు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రవణ్ మృతిచెందాడు. లోన్‌యాప్‌లో 3 లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు శ్రవణ్. అయితే లోన్‌ తిరిగి చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు చిత్రహింసలకు గురి చేశారు. తట్టుకోలేక ఈనెల 23న పురుగుల మందు తాగాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శ్రవణ్ మృతి చెందాడు.

Web TitleAnother youth Committed suicide due to Loan App Harassment
Next Story