Loan App: దారుణం.. లోన్‌యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
Loan App: ఆన్‌లైన్ లోన్ తీసుకొని రూ.2.5 లక్షలు చెల్లించిన వంశీకృష్ణ.. ఇంకా డబ్బులు చెల్లించాలని యాప్ నిర్వాహకుల వేధింపులు
Loan App: దారుణం.. లోన్‌యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
Loan App: లోన్‌యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పల్లె వంశీకృష్ణ అనే యువకుడు ఆన్‌లైన్‌లో రెండున్నర లక్షల లోన్ తీసుకున్నాడు. లోన్ మొత్తాన్ని చెల్లించినా...ఇంకా డబ్బులు చెల్లించాలని ఫోటోలను షేర్ చేసి యాప్ నిర్వాహకులు వేధించారు. వేధింపులు తాళలేక యువకుడు వంశీకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు.
Next Story




