సికింద్రాబాద్‌-విశాఖ మధ్య మరో వందే భారత్‌ రైలు

Vande Bharat Train: రేపటి నుంచి పట్టాలెక్కనున్న 'వందే భారత్‌' ట్రైన్‌

Jyothi
Published on: 11 March 2024 8:58 AM IST
Another Vande Bharat Train Between Secunderabad and Visakhapatnam
X

సికింద్రాబాద్‌-విశాఖ మధ్య మరో వందే భారత్‌ రైలు

Vande Bharat Train: తెలుగు రాష్ర్టాల్లోని ప్రముఖ నగరాలను కలుపుతూ మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది. సికింద్రాబాద్- విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలు రేపు ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. గురువారం మినహా ఇతర రోజుల్లో వందేభారత్ రైలు సర్వీసులు అందించనున్నది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగనుంది. 530 మంది ప్రయాణికుల సామర్ధ్యంతో నడిచే ఈ రైులలో ఏడు చైర్ కార్ కోచ్ లు, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ ఉన్నాయి.

Jyothi

Jyothi

Next Story