TSPSC: TSPSC పేపర్ లీకు కేసులో మరో ట్విస్ట్.. AEE, DAO పరీక్షా పత్రాల కోసం ఒప్పందాలు

TSPSC: పేపర్ లీక్‌ కేసులో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ లెక్చరర్లు

Shekhar G
Published on: 6 July 2023 10:28 AM IST
Another Twist In The TSPSC Paper Leak Case
X

TSPSC: TSPSC పేపర్ లీకు కేసులో మరో ట్విస్ట్.. AEE, DAO పరీక్షా పత్రాల కోసం ఒప్పందాలు

TSPSC: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన TSPSC పేపర్ లీకు కేసులో సిట్ మరో ‎ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల లెక్చరర్లు విశ్వప్రకాష్, వెంకటేశ్వర రావు లను అదుపులోకి తీసుకుని సిట్ అధికారులు విచారించారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలుస్తోంది. హైటెక్ మాస్ కాపీయింగ్ లో వీరిద్దరూ పాత్ర దారులుగా ఉన్నట్లు గుర్తించారు. ఢీఈఈ పూల రమేష్ తో డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో బహిర్గతమయ్యింది. AEE, DAO పరీక్షల కోసం 10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. కాగా ప్రశ్నాపత్రం ఇచ్చే విదంగా చెరో 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సిట్ విచారణలో బయటపడింది.

Shekhar G

Shekhar G

Next Story