Tiger: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో పులి మృతి

Tiger: రెండు పులుల మధ్య పోరాటంలో మృతి చెందిన K15 పులి మృతి

Shekhar G
Published on: 8 Jan 2024 4:20 PM IST
Another Tiger Died In Komaram Bheem Asifabad district
X

Tiger: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో పులి మృతి 

Tiger: కోమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో పులి మృతి చెందింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో రెండు పులులు ఘర్షణ పడ్డాయి. ఈ ఘర్షణలో ఓ పులి మరణించింది. గాయాలైన మరో పులి కళేబరాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రెండు పులుల మధ్య పోరాటంలో, రెండు రోజుల క్రితం K15 అనే పులి మృతి చెందింది. పులికి పంచనామను నిర్వహించేందుకు వెటర్నరీ వైద్యాధికారుల బృందం ఘటన స్థలానికి చేరుకుంది.

Shekhar G

Shekhar G

Next Story