Dalita Bandu: హుజూరాబాద్‌లో దళితబంధుకు మరో రూ.200కోట్లు విడుదల

* రెండోవిడతలో భాగంగా రూ.1000 కోట్లు విడుదల చేసిన సర్కార్‌ * ఇప్పటివరకు రూ.1200 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Sandeep Reddy
Updated on: 24 Aug 2021 4:30 PM IST
Another Rs 200 Crore has Been Released for the Implementation of Dalita Bandhu in Huzurabad
X

కెసిఆర్ (ఫైల్ ఫోటో)

Dalita Bandhu: తెలంగాణ ప్రభుత్వం హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టింది. ఇందుకోసం మరో 200కోట్ల రూపాయలను విడుదల చేసింది. రెండోవిడతలో భాగంగా వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇప్పటివరకు దళితబంధు అమలు కోసం హుజూరాబాద్‌ నియోజకవర్గానికి 1200 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story