ఇంధన పరిరక్షణలో తెలంగాణకు మరో జాతీయ అవార్డు

Telangana: అవార్డు అందుకోనున్న తెలంగాణ రెడ్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్

Jyothi
Updated on: 14 Dec 2022 6:23 PM IST
Another National Award For Telangana
X

ఇంధన పరిరక్షణలో తెలంగాణకు మరో జాతీయ అవార్డు

Telangana: ఇంధన పరిరక్షణ రంగంలో చేస్తున్న కృషికి గాను తెలంగాణను మరో జాతీయ అవార్డు వరించింది. గ్రూప్ 2లోని రాష్ట్రాల్లో తెలంగాణకు నిర్దేశిత సంస్థగా ఉన్న తెలంగాణ పునరుత్పాధక ఇంధన అభివృద్ధి సంస్థ.... సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డు అందుకుంది. 32వ జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి రాజ్ కుమార్ సింగ్ చేతుల మీదుగా తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య ఈ అవార్డును అందుకున్నారు.

Jyothi

Jyothi

Next Story