Hyd News: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Hyd News: కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hyd News: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Hyd News: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అవడంతో మనస్థాపం చెంది గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story




