Kamareddy: కామారెడ్డిలో మరో రైతు ఆత్మహత్యాయత్నం

Kamareddy: మాస్టర్‌ప్లాన్‌లో భూమి కోల్పోతానని ఆవేదనతో ఆత్మహత్యాయత్నం

Dhatripriya
Published on: 17 Jan 2023 3:25 PM IST
Another Farmer Suicide Attempt In Kamareddy
X

Kamareddy: కామారెడ్డిలో మరో రైతు ఆత్మహత్యాయత్నం 

Kamareddy: కామారెడ్డిలో మరో రైతు ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. మాస్టర్‌ప్లాన్‌లో భూమి కోల్పోతానని పురుగుల మందు తాగాడు రైతు బాలకృష్ణ. హుటాహుటుని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. తన ఎకరంన్నర భూమి గ్రీన్ జన్‌లో పోతుందని ఆందోళనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని చెబుతున్నారు. భాదితుడికి భార్య, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story