Top
logo

Hyderabad: పబ్జీ గేమ్‌కు మరో బాలుడు బలి

Another Boy Self-Destruction for Addicted to Pubg Game
X
పబ్జీ గేమ్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Hyderabad: పబ్జీ ఫైర్‌ గేమ్‌ ఆడుతూ పన్నెండేళ్ల బాలుడు ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్‌లో మరో బాలుడు పబ్జీ గేమ్‌కు బలైపోయాడు. కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో నివాసం ఉంటున్న పన్నెండేళ్ల బాలుడు.. పబ్జీ ఫైర్‌ గేమ్‌కు బానిసయ్యాడు. ఆన్‌లైన్‌ క్లాసుల కోసం తల్లిదండ్రులు కొని ఇచ్చిన ఫోన్‌లో గేమ్‌ ఆడుతూ.. దానిని వ్యసనంగా మార్చుకున్నాడు. అయితే.. ఆ బాలుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Web TitleAnother Boy Self-Destruction for Addicted to Pubg Game
Next Story