మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు

Telangana: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కొడుకు అఖిరానందన్‌ ఎంట్రీ

Sandeep Eggoju
Updated on: 19 Feb 2021 2:03 PM IST
Another Actor From the Mega Family
X

అకిరా నందన్ (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)

Telangana: మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు తమ.. తమ.. టాలెంట్‌ను ప్రదర్శించుకున్నారు. ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంతకీ ఎవరా వారసుడు అనుకుంటున్నారా? పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కొడుకు అఖిరానందన్. ఇతడి కోసం ప్రొడ్యూసర్స్ గట్టిగా ట్రై చేస్తున్నారని టాక్‌. అఖిరానందన్‌ ఎంట్రీ కోసం మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story