Yadadri: రేపటి నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు

Yadadri: మొదటిసారిగా శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Dhatripriya
Published on: 20 Feb 2023 11:17 AM IST
Annual Brahmotsavalu In Yadadri From Tomorrow
X

Yadadri: రేపటి నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు

Yadadri: రేపటి నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి క్యూ కట్టారు. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తర్వాత మొదటిసారిగా లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. రేపు విష్వక్సేన ఆరాధనతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు మార్చి 3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణాలను తాత్కాలికంగా రద్దు చేశారు అధికారులు.

Dhatripriya

Dhatripriya

Next Story