Rajya Sabha: బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు వీరేనా?

Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల గడువు దగ్గర పడుతోంది.

Arun Chilukuri
Updated on: 23 May 2022 9:01 PM IST
Andhra pradesh, Telangana BJP Leaders may get Berth in Rajya Sabha
X

Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులు వీరేనా?

Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల గడువు దగ్గర పడుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ నేతలు అభ్యర్థుల ఎంపికపై సీరియస్ గా దృష్టి సారించారు. ఏపీ నుంచి బీసీ కోటాలో వైసీపీ ఆర్.కృష్ణయ్యకు అవకాశం ఇచ్చిన క్రమంలో తెలంగాణ నుంచి కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.

తెలంగాణ నుంచి అవకాశం లేకపోవడంతో ఎంపికైన తెలుగు నేతలను యూపీ నుండి రాజ్యసభకు పంపే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏపీ నుంచి సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, దగ్గుబాటి పురంధేశ్వరి, తెలంగాణ నుంచి డాక్టర్ లక్ష్మణ్, గరికపాటి మోహనరావు, సినీనటి విజయశాంతి పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story