Deputy CM Narayana Swamy: సోనియాగాంధీ చంద్రబాబు కలిసే వైఎస్ఆర్ ను చంపేశారు..

Andhra Pradesh Deputy Cm Narayana Swamy Sensational Comments Over Case Filed In Hyderabad Begum Bazar Police
x

Deputy CM Narayana Swamy: సోనియాగాంధీ చంద్రబాబు కలిసే వైఎస్ఆర్ ను చంపేశారు..

Highlights

Deputy CM Narayana Swamy: తెలంగాణలో కేసు నమోదుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఘాటుగా స్పందించారు. సోనియా, చంద్రబాబు కలిసి రాజశేఖర్‌రెడ్డిని హెలికాఫ్టర్‌ ప్రమాదంలో చంపారని రాష్ట్ర ప్రజల్లో సందేహం ఉందన్నారు.

Deputy CM Narayana Swamy: తెలంగాణలో కేసు నమోదుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఘాటుగా స్పందించారు. సోనియా, చంద్రబాబు కలిసి రాజశేఖర్‌రెడ్డిని హెలికాఫ్టర్‌ ప్రమాదంలో చంపారని రాష్ట్ర ప్రజల్లో సందేహం ఉందన్నారు. ఈ సందేహాన్ని తీర్చే శక్తి సోనియా, చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు రాజశేఖర్‌రెడ్డి రాజకీయ భిక్ష పెట్టారని అన్నారు. జగన్‌ను అన్యాయంగా కేసులలో ఇరికించి 16 నెలలు జైల్లో పెట్టారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories