CM Jagan Letter: ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ

CM Jagan Latter: టీకా ఉత్సవం విజయవంతంగా నిర్వహించామని వెల్లడి

Sandeep Eggoju
Updated on: 16 April 2021 9:31 PM IST
Andhra Pradesh CM Jagan Latter to Prime Minister Modi
X
సీఎం జగన్ & ప్రధాని మోడీ (ఫైల్ ఇమేజ్)

CM Jagan Latter: ప్రధాని మోడీకీ ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. టీకా ఉత్సవం విజయవంతంగా నిర్వహించామని లేఖలో వెల్లడించారు. రాష్ర్టంలో కరోనా కట్టడికి పూర్తి చర్యలు తీసుకుంటున్నామని మరో 60 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు రాష్ర్టంలో 6.28 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశామని మరో మూడు వారాల్లో రెండో డోస్ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి వ్యాకిన్ ఇస్తున్నట్లు చెప్పారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story