Andela Sriramulu Yadav: నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ డబల్ బెడ్ రూం ఇళ్లు రాలేదు

Andela Sriramulu Yadav Comments On BRS
x

Andela Sriramulu Yadav: నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ డబల్ బెడ్ రూం ఇళ్లు రాలేదు

Highlights

Andela Sriramulu Yadav: సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికీ అందేలా చేస్తా

Andela Sriramulu Yadav: మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మీర్పేట్ పరిధిలోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో ఎంతో మంది ఇళ్లు లేని వారు ఉన్నారని.. ఏ ఒక్కరికీ బీఆర్ఎస్ డబల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేవని శ్రీరాములు యాదవ్ ఆరోపించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చూస్తానన్న ఆయన.. బీజేపీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories