Revanth Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పిన రేవంత్‌రెడ్డి
Munugodu: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి క్షమాపణలు చెప్పిన రేవంత్
మునుగోడు పాదయాత్రకు ముందు రేవంత్ అనూహ్య నిర్ణయం
Munugodu: మునుగోడు పాదయాత్రకు ముందు రేవంత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆయన క్షమాపణలు చెప్పారు. అద్దంకి దయాకర్ కోమటిరెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలం వాడారని దాంతో వెంకట్‌రెడ్డి మనస్థాపానికి గురయ్యారని చెప్పారు. ఇలాంటి చర్యలు, ఇలాంటి భాష ఎవరికీ మంచిదికాదని అభిప్రాయపడ్డ రేవంత్. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అన్ కండిషనల్‌గా క్షమాపణ చెబుతున్నానన్నారు. తెలంగాణ ఉద్యమంలో వెంకట్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని అన్నారు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ సంఘం చిన్నారెడ్డికి ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు రేవంత్‌రెడ్డి.
Next Story




