కూకట్పల్లి మెట్రోస్టేషన్లో నిరుద్యోగుల వినూత్న నిరసన
Hyderabad: హైదరాబాద్ లో నిరుద్యోగులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు
కూకట్పల్లి మెట్రోస్టేషన్లో నిరుద్యోగుల వినూత్న నిరసన
Hyderabad: హైదరాబాద్ లో నిరుద్యోగులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. కూకట్పల్లిలోని మెట్రోస్టేషన్లో పట్టభద్రుల వేషధారణలో ప్లకార్డులు ప్రదర్శించారు. అమీర్పేట్ వరకు మెట్రో రైళ్లో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన తమను ప్రభుత్వం విస్మరిస్తోందని నిరుద్యోగులు మండిపడ్డారు.
Next Story




